Queen Elizabeth II:Britain's Queen Elizabeth II, The Second-longest Reigning Monarch in History | బ్రిటన్‌ను సుదీర్ఘకాలం పాలించిన చక్రవర్తి, ఏడు దశాబ్దాలుగా దేశానికి అగ్రగామిగా నిలిచిన క్వీన్ ఎలిజబెత్ 96 ఏళ్ల వయసులో మన నుండి దూరంగా వెళ్లిపోయారు. బ్రిటన్ రాజకుటుంబం చరిత్రలోనే అత్యధిక కాలం రాణిగా కొనసాగారు. రాణి 70 ఏళ్ల సేవలకు గుర్తుగా గత జూన్ నెలలో ఆ దేశ వ్యాప్తంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించారు.
#QueenElizabethII
#Britain
#BritainQueenElizabeth